Chocochip Cookies : బేకరీలలో లభించే చాకో చిప్ కుకీస్.. ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!
Chocochip Cookies : మనకు బేకరీలల్లో లభించే వాటిల్లో కప్ కేక్స్ కూడా ఒకటి. కప్ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి . పిల్లలు, పెద్దలు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తీసుకోవడానికి, లంచ్ బాక్స్ లోకి, పార్టీస్ లో సర్వ్ చేసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ కప్ కేక్స్ ను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాల సులభం. ఇంట్లో…