Palak Soup : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలక్ సూప్.. తయారీ ఇలా..!
Palak Soup : మనం పాలకూరను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలకూరతో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పాలకూరతో మనం ఎక్కువగా పప్పు, పాలక్ రైస్, కూర, పాలక్ పకోడి వంటి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మనం పాలకూరతో సూప్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా దీనిని తాగితే…