Masala Shanagalu : శనగలను ఇలా మసాలా వేసి కార కారంగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Masala Shanagalu : మనం కాబూలీ శనగలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఈ శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటితో వివిధ రకాల కూరలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. కూరలతో పాటు ఈ కాబూలీ శనగలతో మనం మసాలా శనగలను కూడా తయారు చేసుకోవచ్చు. సైడ్ డిష్ గా తినడానికి, స్నాక్స్…