Function Style Palakura Pappu : ఫంక్షన్లలో అందించే పాలకూర పప్పు.. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేయండి..!
Function Style Palakura Pappu : మనకు ఫంక్షన్ లలో ఎక్కువగా సర్వ్ చేసే వంటకాల్లో పాలకూర పప్పు కూడా ఒకటి. ఫంక్షన్ లల్లో చేసే ఈ పాలకూర పప్పు చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. అన్నంతో, బగారా అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఫంక్షన్ స్టైల్ పాలకూరపప్పును మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. తరుచూ ఒకేరకంగా…