Pesarapappu Pulusu : పెస‌ర ప‌ప్పు పులుసు ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Pesarapappu Pulusu : మ‌నం పెస‌ర‌ప‌ప్పుతో పులుసును కూడా త‌యారు చేస్తూ ఉంటాము. పెస‌ర‌ప‌ప్పుతో చేసే పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పెస‌ర‌ప‌ప్పు పులుసును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. త‌రుచూ చేసే విధంగా గిన్నెలో కాకుండా ఈ పులుసును రాచిప్ప‌లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రాచిప్ప‌లో పెస‌ర‌ప‌ప్పు పులుసును త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. రాచిప్పలో రుచిగా … Read more