Watermelon Seeds For Height : ఎత్తు పెరగాలంటే ఈ గింజలను తినండి చాలు..!
Watermelon Seeds For Height : మనలో చాలా మంది తగినంత ఎత్తు ఉంటే బాగుంటూ అని కోరుకుంటూ ఉంటారు. పురుషులు ఎక్కువగా ఆకు అడుగులు ఉండాలని, స్త్రీలు ఐదున్నర అడుగుల ఎత్తు వరకు ఉండాలని కోరుకుంటారు. ఎత్తు విషయానికి వస్తే పురుషులు 20 నుండి 21 సంవత్సరాల వరకు ఎత్తు పెరుగుతారు. అదే స్త్రీలు 19 సంవత్సరాల వయసు వరకు ఎత్తు పెరుగుతారు. అలాగే ఎత్తు పెరగడమనేది మన జీన్స్ పై కూడా ఆధార పడి … Read more









