Vellulli Karam : వెల్లుల్లి కారం ఇలా చేయండి.. అన్నంలో వేడిగా నెయ్యితో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Vellulli Karam : మనం వేపుళ్లు చేసినప్పుడు ఎక్కువగా సాధారణ కారానికి బదులుగా వెల్లుల్లి కారాన్ని వేస్తూ ఉంటాము. వెల్లుల్లి కారం వేసి చేసే వేపుళ్లు చాలా రుచిగా ఉంటాయి. కొందరు ఈ వెల్లుల్లి కారాన్ని అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుని వేపుళ్లల్లో వేస్తూ ఉంటారు. ఇలా ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవడంతో పాటు మనం సంవత్సరమంతా నిల్వ ఉండే వెల్లుల్లి కారాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. వెజ్ తో … Read more









