Avakaya Veg Fried Rice : ఆవ‌కాయ వెజ్ ఫ్రైడ్ రైస్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి..!

Avakaya Veg Fried Rice : ఆవ‌కాయ వెజ్ ఫ్రైడ్ రైస్.. ఆవ‌కాయ‌తో చేసే ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అన్నం మిగిలిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఆవ‌కాయ ఫ్రైడ్ రైస్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఒక్క మెతుకు కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. త‌రుచూ ఒకేర‌కం ఫ్రైడ్ … Read more