Flax Seeds Laddu : ఈ లడ్డూలను ఇలా తయారు చేసి తినండి.. గుండె జబ్బులు, షుగర్ రావు..!
Flax Seeds Laddu : చలికాలం రానే వచ్చింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. అలాగే చలికాలం అనేక అనారోగ్య సమస్యలను కూడా తీసుకు వస్తుంది. శరీరంలో అంతర్గతంగా ఉండే అనారోగ్య సమస్యలు చలికాలంలో మరింత ఎక్కువ అవుతాయి. జీర్ణశక్తి మందగిస్తుంది. కీళ్ల నొప్పులు మరింత ఎక్కువగా అవుతాయి. కనుక మనం చలికాలంలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలను, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను, కీళ్ల నొప్పులను తగ్గించే ఆహారాలను తీసుకోవాలి. ఇలా వివిధ రకాల ఆహారాలను తీసుకోవడానికి…