Bones Health : చలికాలంలో వీటిని తింటే మీ ఎముకలు సేఫ్.. లేదంటే విరిగిపోతాయి జాగ్రత్త..!
Bones Health : చలికాలంలో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా మనల్ని వెంటడతాయని చెప్పవచ్చు. చలికాలంలో మనల్ని వేధించే అనారోగ్య సమస్యలల్లో ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా ఒకటి. చలికాలంలో ఎముకలు బలహీనపడి విరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శీతాకాలంలో ఎముకలు విరగడం 20 శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక మనం శీతాకాలంలో ఎముకలు ధృడంగా ఉంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎముకలను ధృడంగా చేసే ఆహారాల గురించి…