Carrots For Diabetics : షుగర్ ఉన్నవారు క్యారెట్లను తినవచ్చా.. ఏం జరుగుతుంది..?
Carrots For Diabetics : క్యారెట్ ను కూడా మన ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇందులో అనేక రకాల పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. క్యారెట్స్ తీపి రుచిని కలిగి ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే క్యారెట్స్ తియ్యగా ఉంటాయని వీటిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తుల్లో షుగర్ మరింతగా పెరుగుతుందని చాలా మంది భావిస్తూ…