Healthy Rasam : చలికాలంలో చేసుకునే హెల్దీ అయిన రసం.. ఎంతో ఘాటుగా రుచిగా ఉంటుంది..!
Healthy Rasam : మన ఆరోగ్యానికి ఉసిరికాయలు ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. ఉసిరికాయలతో చట్నీ వంటి వాటినే కాకుండా రసం కూడా తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయలతో చేసే ఈ రసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు,…