Curry Leaves Karam Podi : కరివేపాకు కారం పొడిని ఇలా చేయండి.. అన్నంలో కలిపి తింటే సూపర్‌గా ఉంటుంది..!
Curry Leaves Karam Podi : కరివేపాకును వంటల్లో వాడడంతో పాటు దీనితో కారం పొడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. కరివేపాకు కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, దోశ, ఇడ్లీ వంటి అల్పాహారాలతో తీసుకోవడానికి ఈ కారం పొడి చక్కగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ కారం పొడిని తయారు చేసుకోవడం చాలా సులభం. మొదటిసారి చేసేవారు కూడా చాలా సులభంగా ఈ…