Cycling : రోజూ సైకిల్ తొక్కడం వల్ల అసలు ఎలాంటి రోగాలు రావట.. సైంటిస్టులు ఇంకా ఏమంటున్నారంటే..?
Cycling : మనలో చాలా మంది రోజూ వ్యాయామంలో భాగంగా సైక్లింగ్ చేస్తూ ఉంటారు. అలాగే కొందరు ఇప్పటికి బయటకు వెళ్లడానికి సైకిల్స్ నే ఉపయోగిస్తూ ఉంటారు. సైక్లింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. తాజాగా నిపుణులు జరిపిన పరిశోధనల్లో కూడా ఈ విషయం వెల్లడైంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ప్రచురించబడిన కథనం ప్రకారం సైకిల్ తొక్కడం పర్యావరణానికి మాత్రమే కాకుండా మన మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో…