Soya Cutlet : కరకరలాడే వేడి వేడి సోయా కట్‌లెట్స్.. ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Soya Cutlet : మనం మీల్ మేకర్ లతో కూరలతో పాటు చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. మీల్ మేకర్ లతో చేసుకోదగిన రుచికరమైన స్నాక్ ఐటమ్స్ లో సోయా కట్లెట్స్ కూడా ఒకటి. మీల్ మేకర్ లతో చేసే ఈ కట్లెట్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. సాయంత్రం పూట వేడి వేడిగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ కట్లెట్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు….