High BP : రక్తాన్ని స్పీడ్‌గా పలుచన చేస్తుంది.. బీపీ మొత్తం దిగి వస్తుంది..!
High BP : మారిన జీవన విధానం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలల్లో బీపీ కూడా ఒకటి. మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. నేటి తరుణంలో 25 నుడి 30 సంవత్సరాల లోపు వారే ఎక్కువగా బీపీ బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే ఇలా బీపీతో బాధపడడం వల్ల అనేక రకాల ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా వారికి ఎటువంటి లక్షణాలు…