Daily One Clove : రోజూ ఒక్క లవంగం చాలు.. అద్భుతాలు చేస్తుంది..!
Daily One Clove : మనం ఎక్కువగా తీసుకునే ఆహారాన్ని మనం శరీరం కొవ్వుగా మార్చి కొవ్వు కణాల్లో నిల్వ ఉంచుతుంది. మనం చేసే శ్రమ కంటే ఎక్కువగా ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ ఆహారం కొవ్వుగా మారి శరీరంలో నిల్వ ఉంటుంది. మన శరీరంలో మొదటిసారి కొవ్వు తయారైనప్పుడు అది బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఇలా కొవ్వు కణాల్లో పేరుకుపోయిన కొద్ది ఈ కొవ్వు క్రమంగా తెలుపు రంగులోకి మారిపోతుంది. ఇలా కొవ్వు సంవత్సరాల తరబడి…