Private Jet : సొంతంగా విమానాలు ఉన్న తెలుగు హీరోలు ఎవ‌రో తెలుసా.. ఒక్కో విమానం ఎంత రేటు ఉంటుందంటే..?

Private Jet : సెల‌బ్రిటీల లైఫ్ చాలా ల‌గ్జ‌రీగా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. వారు వేసుకునే బ‌ట్ట‌లు తినే తిండి, ఉండే ఇళ్లు అన్ని చాలా ల‌గ్జ‌రియ‌స్‌గా ఉంటాయి. ఇక వారు ప్రయాణించే కార్ల‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్టార్ హీరోలుగా ఇండ‌స్ట్రీలో రాణిస్తున్న కొంద‌రు హీరోల కార్లు కోట్ల‌లోనే ఉంటాయి. ఇక కొంద‌రు టాప్ హీరోలు అయితే ప్ర‌త్యేకంగా ప్రైవేట్ జెట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. చిరంజీవి ఫ్యామిలీకి సొంతంగా ఓ ప్రైవేట్‌ జెట్‌ విమానం…

Read More

Nuvvu Naku Nachav : నువ్వు నాకు న‌చ్చావ్ సినిమాను చాలా సార్లే చూసి ఉంటారు.. కానీ ఈ పొర‌పాటును గ‌మ‌నించ‌లేదు..

Nuvvu Naku Nachav : వెంకేట‌ష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన సూప‌ర్ హిట్ చిత్రం నువ్వు నాకు న‌చ్చావ్. విందుభోజనం లాంటి అనుభూతిని ఇచ్చిన ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ వెంకటేష్ నటనకి ఎంతలా కనెక్ట్ అయిపోయారో.. త్రివిక్రమ్ మాటల మాయకీ అంతలా కనెక్ట్ అయిపోయారు. అందుకే రెండు దశాబ్దాలు కావస్తున్నా ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూనే వ‌స్తోంది. సరిగ్గా 2001 సంవత్సరంలో నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమా వచ్చింది. ఇప్పటికీ…

Read More

ఆ విష‌యంలో నేను సింహం లాంటివాడిని.. నాగార్జున పోస్టు వైర‌ల్‌..

నాగార్జున‌, ఆయ‌న ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు స‌మస్య‌ల‌ను సృష్టిస్తున్నాయి. ఆమె స‌మంత‌కు సారీ చెప్పారు. కానీ నాగార్జున‌కు చెప్ప‌లేదు. దీంతో ఆయ‌న ప‌రువు న‌ష్టం దావా వేశారు. సారీ చెప్పినా స‌రే తాను వెన‌క్కి త‌గ్గేది లేద‌ని, ప‌రువు న‌ష్టం దావా క‌చ్చితంగా ఉంటుంద‌ని నాగార్జున స్ప‌ష్టం చేశారు. దీంతో ఆయ‌న రూ.100 కోట్ల మేర ప‌రువు న‌ష్టం దావా వేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌న తాజాగా…

Read More

సినీ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ఇంట్లో విషాదం

సినీ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న కుమార్తె గాయ‌త్రి (38) క‌న్ను మూశారు. శుక్ర‌వారం రాత్రి ఆమెకు గుండెపోటు రావ‌డంతో ఏఐజీ హాస్పిట‌ల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆమె చికిత్స తీసుకుంటూ శ‌నివారం క‌న్నుమూశారు. కాగా రాజేంద్ర ప్ర‌సాద్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె మ‌ర‌ణంతో ఆయ‌న ఇంట్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Read More

Simhasanam Movie : సింహాస‌నం మూవీని రూ.3.50 కోట్లు పెట్టి తీస్తే.. వ‌చ్చింది ఎంతో తెలుసా ?

Simhasanam Movie : సూప‌ర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎన్నో చిత్రాల్లో న‌టించారు. అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు అనేక ర‌కాల టెక్నాల‌జీల‌ను ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఈయ‌న సొంతం. అలాగే మొద‌టి కౌబాయ్ సినిమా, మొద‌టి క‌ల‌ర్ సినిమా, మొద‌టి గూఢ‌చారి సినిమాల‌ను తీసింది కూడా ఈయ‌నే. ఇలా కృష్ణ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. అయితే కృష్ణ కెరీర్‌లో అత్యంత భారీగా…

Read More

Vedam Movie Karpuram : వేదం సినిమాలో క‌ర్పూరం పాత్ర‌లో న‌టించింది ఎవ‌రో తెలుసా..?

Vedam Movie Karpuram : సినీ ఇండ‌స్ట్రీలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌క‌పోయిన కూడా మన‌సులు దోచుకుంటూ ఉంటుంది. అలా ప్రేక్షకుల మ‌దిలో స్థానం సంపాదించుకున్న చిత్రాల‌లో వేదం సినిమా ఒక‌టి కాగా, ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా అల్లు అర్జున్ మరియు మ‌నోజ్ లు హీరోలుగా న‌టించారు. ఇక ఈ సినిమాలో దీక్షాసేత్ హీరోయిన్ గా న‌టించింది. అంతే కాకుండా బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్ పాయి ముఖ్య‌మైన పాత్ర‌లో…

Read More

ఈ ఇంటి మీద ఏదో శాపం ఉన్న‌ట్లుంది.. ముగ్గురు బాలీవుడ్ స్టార్ల కెరీర్ నాశ‌నం అయిపోయింది..!

అత్యంత ఖ‌రీదైన బంగ్లా ముగ్గురు హీరోల కెరీర్‌ని నాశ‌నం చేసిందంటే ఎవ‌రు న‌మ్మ‌క‌పోవ‌చ్చు. కాని అది నిజంగానే జ‌రిగింది. ఇంత‌కీ ఆ బంగ్లా ఏంటి, ఆ ముగ్గురు హీరోలు ఎవ‌రు అనేది చూద్దాం. ముంబైలోని కార్ట‌ర్ రోడ్డు ప్రాంతంలో స‌ముద్రానికి కొద్ది దూరంలోనే బంగ్లా ఉంది. ముందు దీనిని 1950ల్లో భ‌ర‌త్ భూష‌ణ్ అనే హిందీ న‌టుడు కొనుగోలు చేసారు. భ‌ర‌త్ భూష‌ణ్ అప్ప‌ట్లో మంచి పేరున్న న‌టుడు. ఎన్నో సినిమాల్లో న‌టించారు. ఆయ‌న ఎప్పుడైతే ఈ…

Read More

Ala Vaikunthapurramuloo : అల వైకుంఠ‌పుర‌ములో మూవీలో చూపించిన ఈ ఇల్లు ఎవ‌రిదో తెలుసా ?

Ala Vaikunthapurramuloo : అల్లు అర్జున్ త‌న సినిమా కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌భ‌రిత‌మైన మూవీల‌ను చేశాడు. వాటిల్లో అల వైకుంఠ‌పుర‌ములో మూవీ ఒక‌టి. ఈ మూవీ 2020లో సంక్రాంతికి రిలీజ్ అయింది. భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ముఖ్యంగా ఇందులోని పాట‌ల‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఇక ఈ మూవీలో చాలా వ‌ర‌కు క‌థ ఒక పెద్దింట్లో కొన‌సాగుతుంది. అందులో ట‌బు అల్లు అర్జున్ త‌ల్లిగా యాక్ట్ చేసింది. ఇక వారి ఇంటి పేరే వైకుంఠ…

Read More

మంత్రి కొండా సురేఖ‌కు షాకిచ్చిన నాగార్జున‌.. కోర్టులో ప‌రువు న‌ష్టం దావా..

మంత్రి కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సినీ ఇండ‌స్ట్రీ మొత్తం భ‌గ్గుమంటోంది. ఆమె వెంట‌నే నాగార్జున‌కు సారీ చెప్పాల‌ని, త‌న కామెంట్ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని అంద‌రూ డిమాండ్ చేస్తున్నారు. సినీ లోకం అంతా ఒక్క‌టై మంత్రి కొండా సురేఖ‌పై మూకుమ్మ‌డి దాడిని సోష‌ల్ మీడియాలో మొద‌లుపెట్టారు. దీంతో ఆమె వెన‌క్కి త‌గ్గారు. త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు. అయితే త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప సంహరించుకున్న‌ప్ప‌టికీ మంత్రి కొండా సురేఖ‌కు షాక్…

Read More

Hero : ఈ ఫొటోలో ఉన్న బుడ్డోడు.. ఇప్పుడు అగ్ర హీరో.. గుర్తు ప‌ట్టారా..?

Hero : లెజెండరీ నిర్మాత రామానాయుడు దగ్గుబాటి సినీ వారసుడిగా వెంకటేష్ వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. నటన పరంగా ఎన్నో ఘన విజయాలను అందుకుని విక్టరీ హీరోగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.1986లో కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు వెంకటేష్. ఆయన కెరీర్లో రాజా, గణేష్, సూర్యవంశం, కలిసుందాం రా.. వంటి ఎన్నో చిత్రాలతో ఘన విజయాన్ని అందుకున్నారు. కానీ అందరూ మొదటిగా వెండితెరకు వెంకటేష్ పరిచయమైంది కలియుగ పాండవులు…

Read More