మంత్రి కొండా సురేఖపై అల్లు అర్జున్ సంచలన కామెంట్స్
నాగచైతన్య, సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా దుమారం చెలరేగినట్లు అయింది. దీంతో ఎక్కడ చూసినా ఆమె వ్యాఖ్యలే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఇక ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. అయితే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు స్పందిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. సినీ కుటుంబాలు,…