ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 7 సినిమాలువదిలేసుకున్న సూపర్ స్టార్ మహేశ బాబు..!

ఈ మధ్య హీరోలంతా సినిమా కథ ఎంపికలో ఆచి తూచి అడుగులేస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలంతా ప్లాఫ్ అవుతున్నాయి. చిన్న చిన్న హీరోలు కూడా పెద్ద పెద్ద హిట్లను తమ ఖాతాలోకి వేసుకుంటున్నారు. ప్రేక్షకులు సినిమా పెద్దదా, చిన్నదా అని చూడటం లేదు, వాళ్ళకి నచ్చితే చాలు. ఇదే కాక కొందరు స్టార్ హీరోలు కొన్ని కొన్ని సినిమాలని వదిలేస్తుంటారు. అలా వదిలేసిన సినిమాలు హిట్ అవ్వొచ్చు లేదా ఫ్లాప్ అవ్వొచ్చు. హిట్ అయితే…

Read More

ఎన్‌టీఆర్ దేవ‌ర మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

ఎన్‌టీఆర్‌, జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టించిన దేవ‌ర మూవీ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు గాను ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.200 కోట్ల మేర జ‌రిగిన‌ట్లు అంచ‌నా. దీంతో భారీ ఓపెనింగ్స్ ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే దేవ‌ర సినిమా ఎలా ఉంది, ఎన్‌టీఆర్ యాక్టింగ్ ఎలా చేశాడు, సినిమా స్టోరీ ఏంటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్‌టీఆర్ యాక్ట్ చేసిన దేవ‌ర మూవీ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇందులో…

Read More

దేవ‌ర గురించి ఈ ఇంట్రెస్టింగ్ విష‌యాలు మీకు తెలుసా..?

యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ న‌టించిన దేవ‌ర మూవీ సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీని చూసేందుకు ఎన్‌టీఆర్ అభిమానులే కాదు, ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. ఇప్ప‌టికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది. దీనికి తోడు బాలీవుడ్ క్యూటీ జాన్వీ క‌పూర్ తొలిసారిగా తెలుగులో న‌టిస్తున్న మూవీ కావ‌డం, ఇందులో ఆమె గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న తోడ‌వ‌డంతో…

Read More

డ్ర‌గ్స్‌కు బానిస‌లు కావొద్ద‌న్న తార‌క్‌..!

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన దేవ‌ర పార్ట్ 1 ఈనెల 27 వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే ఎన్‌టీఆర్ స‌హా చిత్ర యూనిట్ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నారు. మ‌రోవైపు మొద‌టి వారం రోజుల పాటు అద‌న‌పు షోల‌కు, టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చాయి. దీంతో దేవ‌ర పార్ట్ 1కు ఉన్న పెద్ద స‌మ‌స్య పోయింది. అయితే తెలంగాణ‌లో…

Read More

క‌ల్కి సినిమాపై గ‌రిక‌పాటి ఆగ్ర‌హం..!

ప్ర‌భాస్, క‌మ‌ల్ హాసన్, అమితాబ్ బచ్చ‌న్, దీపికా ప‌దుకొణే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం క‌ల్కి. ఈ మూవీ విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఓటీటీలో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఈ సినిమాపై తాజాగా ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సినిమాలో కర్ణుడు, అశ్వత్థామ పాత్రలను తప్పుగా చూపించారని విమర్శించారు. మహాభారతాన్ని తమకు నచ్చినట్లుగా వక్రీకరించారని మండిపడ్డారు….

Read More

స్టార్ హీరోయిన్స్ టాటూల వెన‌క ఉన్న అర్ధం మీకు తెలుసా?

ఈ రోజుల్లో సెల‌బ్రిటీలతో పాటు సామాన్యులు సైతం శ‌రీరంపై కొన్ని ప్ర‌దేశాల‌లో టాటూలు వేయించుకుంటున్నారు. వేరు వేరు భాష‌ల‌లో కూడా ఈ టాటూలు వేయించుకుంటుండ‌డం మ‌నం చూస్తున్నాం. అయితే సెల‌బ్రిటీల టాటూస్‌కి అర్ధాలు వేరు. వాటిని తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆస‌క్తి చూపుతుంటారు. స్టార్ హీరోయిన్ సమంత తెలుగులో ఏ మాయ చేశావె సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు. ఈ సినిమా పేరును షార్ట్ కట్ గా సమంత “YMC” అని వీపు భాగంలో టాటూ వేయించుకున్నారు….

Read More

దేవ‌ర‌కు కావ‌ల్సింది ఆ ఒక్క‌టే.. దాని మీదే అన్ని ఆశ‌లు..!

ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో దేవ‌ర మూవీ గురించే చర్చ‌. భారీ అంచ‌నాల‌తో సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానున్న ఈ సినిమాపై అంచ‌నాలు పీక్స్‌లో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ టికెట్ల అమ్మకాలు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన విషయం తెలుసు కదా. ఈ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ట్రైలర్ రిలీజ్ కు ముందే నార్త్ అమెరికాలో అన్ని రికార్డులు తిరగరాసిన ఈ మూవీ.. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తోంది. హైదరాబాద్ లోని ఏఎంబీ…

Read More

ఆర్తి అగ‌ర్వాల్ మరణం వెనుక అస‌లు కార‌ణం అదే..?

14 ఏళ్ల వయస్సులో అమితాబ్ ను ఆకట్టుకున్న అభినయం ఆర్తి ఆగర్వాల్ ది. కానీ 31 ఏళ్లకే లోకాన్ని ఎందుకు విడిచిపెట్టింది..? రంగుల ప్రపంచంలో స్టార్ గా వెలుగొందినామె, సడెన్ గా వెండితెరకు దూరం అవ్వడానికి కారణం ఏంటి ? సినిమా అనే వైకుంఠపాళి ఆటలో ఆమె ఓడిందా..? ఓడించబడిందా..? ఆర్తి అగర్వాల్.. అందం, అభినయం, చలాకీ తనంతో ఇట్టే ఆకర్షించే రూపం. పుట్టింది అమెరికాలో అయినా అచ్చం మన సాంప్రదాయపు అమ్మాయే అనేలా ఉండే రూపం….

Read More

హిందూ పెళ్లాల‌ని వ‌దిలేసి క్రిస్టియ‌న్‌ని పెళ్లి చేసుకున్న ప‌వ‌న్ స‌నాత‌న‌యోధుడు.. యూట్యూబ‌ర్ సెటైర్స్..

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ధృవ్ రాఠీ పేరు తెలిసే ఉంటుంది. 29 సంవత్సరాల వయస్సు ఉన్న ధృవ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌. అతను సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలపై వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. అతనకు మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. 2016 ఉరీ దాడి, భారత నియంత్రణ రేఖ సమ్మె, 2016 నోట్ల రద్దు, గుర్మెహర్ కౌర్ వివాదం, మోర్బి వంతెన కూలిపోవడం, 2019 పుల్వామా దాడి, 2023 మణిపూర్ హింస…

Read More

చిరంజీవి కార‌ణంగా ప‌స్తులున్నా.. ఈటీవీ ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న కామెంట్స్..

బుల్లితెర‌పై ఒక‌ప్పుడు త‌న హ‌వా చాటిన న‌టుడు ప్ర‌భాక‌ర్. టీవీ ఇండస్ట్రీలో బుల్లితెర మెగాస్టార్ అని ఆయనను ముద్దుగా పిలుచ్చుకుంటారు. ఈటీవీ బిగినింగ్ రోజుల్లో రామోజీరావు కుమారుడు సుమన్ , ప్రభాకర్ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లు. తన తండ్రి మాట కంటే ప్రభాకర్‌కే ఆయన ఎక్కువ విలువనిచ్చే వారని ఇండస్ట్రీలో టాక్. ఏళ్లుగా ఎన్నో సూపర్‌హిట్ సీరియల్స్‌లో, సినిమాలలో నటిస్తూ తనకంటూ గుర్తింపు, గౌరవం తెచ్చుకున్నారు. తనకు జీవితాన్ని ఇచ్చిన ఈటీవీనే ఇంటిపేరుగా మార్చుకున్న ప్ర‌భాకర్ ఇప్పుడు…

Read More