క‌ల్కి సినిమాపై గ‌రిక‌పాటి ఆగ్ర‌హం..!

ప్ర‌భాస్, క‌మ‌ల్ హాసన్, అమితాబ్ బచ్చ‌న్, దీపికా ప‌దుకొణే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం క‌ల్కి. ఈ మూవీ విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఓటీటీలో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఈ సినిమాపై తాజాగా ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సినిమాలో కర్ణుడు, అశ్వత్థామ పాత్రలను తప్పుగా చూపించారని విమర్శించారు. మహాభారతాన్ని తమకు నచ్చినట్లుగా వక్రీకరించారని మండిపడ్డారు. … Read more