వామ్మో.. కాజల్‌తో రొమాన్సా.. వణికిపోయిన స్టార్ హీరో..
కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లి చేసుకొని పండంటి బిడ్డకి జన్మనిచ్చిన అడపాదడపా ఏదో ఒక సినిమాతో సందడి చేస్తుంది. అయితే గతంలో కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్ టాప్ హీరోలు అందరితో కలిసి పని చేసింది. మెగా ఫ్యామిలీ హీరోలు అందరిని చుట్టేసింది. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…