శ్రీ‌మంతుడులో మ‌హేష్ వాడిన సైకిల్ ధ‌ర ఎంతో తెలుసా..?

ఫ్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడి ఫస్ట్ లుక్ అప్ప‌ట్లో అందరినీ ఆకర్షించింది. సింపుల్ గా ఓ సైకిల్ మీద ఉన్న మహేష్ మ్యాన్లీ లుక్ తోనే అల్ మోస్ట్ ఆల్ అందరిని ప్లాట్ చేశాడు. టైటిలేమో శ్రీమంతుడు ఫస్ట్ లుక్‌లోనేమో సైకిల్ అని అంత తేలికగా తీసిపారేయకండి. ఆ సైకిల్ ధర తెలిస్తే అందరూ అమ్మో అనాల్సిందే. మహేష్ ఎక్కిన సైకిల్ ఖరీదు రూ.3.5 లక్షలంట. దీనిపేరు స్కాల్పెల్ 29ER కార్బన్ 2 బైసైకిల్ అంట. మామూలు … Read more