సోనియాకి ఆల్రెడీ పెళ్లైందా.. ఆ మేటర్ దాచి ఈ లవ్ ఎఫైర్స్ ఏంది?
బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన భామ సోనియా ఆకుల. ఈమెగతంలో పలు సినిమాలలో నటించిన పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయింది. అయితే బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టడంతో అందరి దృష్టి ఆకర్షించింది.ఈమె చర్యలు విభిన్నంగా ఉంటున్నాయి. తోటి హౌజ్‌మేట్స్ అయిన పృథ్విరాజ్, నిఖిల్ తో సన్నిహితంగా ఉంటుంది. ఒకరిని చిన్నోడా మరొకరిని పెద్దోడా అంటూ వాళ్లతో ఆమె ప్రవర్తించే తీరు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పాలంటే ఒక ప్రేమికురాలిని తలపించేలా ఆమె బాడీ లాంగ్వేజ్ … Read more









