Rock Sugar : ప‌టిక‌బెల్లాన్ని తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే.. ఎల్ల‌ప్పుడూ ఇంట్లో నిల్వ చేసుకుంటారు..

Rock Sugar : ప‌టిక బెల్లం.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ప‌టిక బెల్లం కూడా చూడ‌డానికి అచ్చం చ‌క్కెర లాగే ఉంటుంది. దీనిని కూడా చెరుకు ర‌సంతోనే త‌యారు చేస్తారు. ప‌టిక బెల్లాన్ని క‌ల‌కండ‌, మిశ్రి, కండ చ‌క్కెర వంటి వివిధ పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. ప‌టిక బెల్లంలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ ఉంటాయి. దీనిని వాడడం వ‌ల్ల శ‌రీరానికి అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. ఎటువంటి మందుల‌ను వాడాల్సిన అవ‌స‌రం లేకుండా…

Read More

Fenugreek Plants : ఇంట్లోనే సుల‌భంగా మెంతికూరను ఇలా పెంచుకుని స‌హ‌జ‌సిద్ధంగా తినండి..!

Fenugreek Plants : మ‌నం ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే ఆకు కూర‌ల్లో మెంతి కూర ఒక‌టి. మెంతి కూర‌ను ఇంట్లో చాలా సులువుగా పెంచుకోవ‌చ్చు. మెంతి కూర‌ను పెంచ‌డానికి మ‌ట్టి అందుబాటులో లేకున్నా నీటిలో కూడా మెంతి కూర‌ను పెంచుకోవ‌చ్చు. మెంతి కూర‌ను చాలా త‌క్కువ ఖ‌ర్చుతో పెంచుకోవ‌చ్చు. మెంతి కూర త‌క్కువ మట్టిలో కూడా సుల‌భంగా పెరుగుతుంది. ముందుగా మ‌ట్టిలో మెంతికూర‌ను ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. మెంతుల‌ను మ‌ట్టిలో పెంచేందుకు మెంతుల‌ను ఒక రాత్రి…

Read More

ఈ వారంలో ఓటీటీల్లో ప్రేక్ష‌కుల‌ను సంద‌డి చేయ‌నున్న సినిమాలు ఇవే..!

ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తి శుక్ర‌వారం ఓటీటీల్లో అద్భుత‌మైన సినిమాలు విడుద‌ల‌వుతూ ప్రేక్ష‌కుల‌ను సంద‌డి చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రేక్ష‌కులు కూడా ప్ర‌తి వారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ వారం కూడా ప‌లు మూవీలు ఓటీటీల్లో విడుద‌ల కానున్నాయి. మ‌రి వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..! మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి న‌టించిన భీష్మ ప‌ర్వం అనే సినిమా ఈ వారం ఓటీటీలో విడుద‌ల కానుంది….

Read More

Radhe Shyam : ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్‌.. చాలా త్వ‌ర‌గా రాధేశ్యామ్ ఓటీటీలో వ‌చ్చేస్తోంది.. ఎప్పుడంటే..?

Radhe Shyam : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. రాధే శ్యామ్‌. ఈ సినిమా మార్చి 11వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌లైంది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమాకు అంత‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. తొలి రెండు రోజులు పాజిటివ్ టాక్ వ‌చ్చినా.. త‌రువాత నెగెటివ్ టాక్ పెరిగిపోయింది. దీంతో రాధేశ్యామ్ సినిమా యావ‌రేజ్ టాక్‌ను చివ‌రికి మూట‌గ‌ట్టుకుంది. ప్ర‌భాస్‌కు అయితే పెద్ద‌గా ఈ సినిమా అచ్చిరాలేద‌నే…

Read More

Krithi Shetty : వారెవ్వా.. అర‌బిక్ కుతు పాట‌కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన కృతి శెట్టి..!

Krithi Shetty : త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డెలు న‌టిస్తున్న చిత్రం.. బీస్ట్‌. ఈ మూవీ ఇటీవ‌లి కాలంలో చాలా పాపుల‌ర్ అయింది. ముఖ్యంగా ఇందులోని అర‌బిక్ కుతు అనే పాట హిట్‌కావ‌డంతో నెటిజ‌న్లు ఆ పాట‌ను ఎక్కువ‌గా వీక్షిస్తున్నారు. ఇక ఈ పాట‌కు ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్స్ స్టెప్పులు వేశారు. స‌మంత‌, ర‌ష్మిక మంద‌న్న‌, కీర్తి సురేష్ లు ఈ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించారు. వీరి జాబితాలో బేబ‌మ్మ…

Read More

NTR : ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్‌టీఆర్ అప్‌సెట్ అయ్యారా ?

NTR : ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్‌ను సాధించి క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఇందులో ఎన్‌టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టించి ప్రేక్ష‌కులను అల‌రిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎన్‌టీఆర్ అప్‌సెట్ అయ్యార‌ని తెలుస్తోంది. ఆయ‌న 4 ఏళ్లు ఈ సినిమాకు స‌మ‌యం కేటాయించారు. కానీ చివ‌ర‌కు ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఎన్‌టీఆర్ కూడా…

Read More

Sai Dharam Tej : యాక్సిడెంట్ త‌రువాత తొలిసారి మీడియా ముందుకు వ‌చ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్‌..!

Sai Dharam Tej : మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ గ‌తేడాది సెప్టెంబ‌ర్ నెల‌లో హైద‌రాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్ర‌మాదానికి గురైన విష‌యం విదిత‌మే. తేజ్ న‌డుపుతున్న బైక్ స‌డెన్‌గా రోడ్డు మీద స్కిడ్ అవ‌డంతో అత‌ను అక్క‌డే ప‌డిపోయాడు. దీంతో తేజ్ కాల‌ర్ బోన్స్ విరిగిపోయాయి. ఈ క్ర‌మంలోనే హాస్పిట‌ల్‌లో 45 రోజుల‌కు పైగానే ఉన్న తేజ్ కోమా ద‌శ‌లో ఉండి చికిత్స తీసుకున్నాడు. అయితే ఎట్ట‌కేల‌కు హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి…

Read More

Allu Arjun : అల్లు అర్జున్ చేసిన ప‌నికి విచారం వ్య‌క్తం చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌..!

Allu Arjun : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. శుక్ర‌వారం ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజయం సాధించి రికార్డుల వేట కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే బాహుబ‌లి రికార్డును ఈ మూవీ బ్రేక్ చేసింది. దీంతో రానున్న రోజుల్లో మ‌రిన్ని రికార్డులు బ‌ద్ద‌లు కావ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను ఇప్ప‌టికే…

Read More

RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీకి సైతం త‌ప్ప‌ని పైరసీ.. విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే అప్‌లోడ్ చేసేశారు..

RRR Movie : ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. శుక్ర‌వారం ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఎప్ప‌టిలాగే రాజ‌మౌళి మళ్లీ ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఈ మూవీ ద్వారా అందించారు. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న సినిమా ఎట్ట‌కేల‌కు విడుద‌ల కావ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. థియేట‌ర్ల వ‌ద్ద ఎన్‌టీఆర్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇక రివ్యూలు కూడా…

Read More

Samantha : ఐపీఎల్‌లో స‌మంత‌.. ప్లేయ‌ర్‌గా కాదులెండి..!

Samantha : టాలీవుడ్ బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస ప్రాజెక్టుల‌తో ఎంతో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమె సిటాడెల్ అనే ప్రాజెక్టులో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం య‌శోద సినిమా కోసం ఉత్త‌ర భార‌త‌దేశంలో విహ‌రిస్తోంది. అందులో భాగంగానే త‌న సినిమా అప్‌డేట్స్‌ను అభిమానుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేసుకుంటోంది. ఇక తాజాగా స‌మంత మ‌రో బ్రాండ్‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా మారింది. ఫాంట‌సీ స్పోర్ట్స్ లీగ్ యాప్ డ్రీమ్ 11కు స‌మంత ప్ర‌చారం చేయ‌నుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌రిగిన…

Read More