Anasuya : అనసూయ మళ్లీ వివాదాస్పద పోస్టు.. నెటిజన్ల ఆగ్రహం..!
Anasuya : వెండితెర రంగమ్మత్తగా పేరుగాంచిన అనసూయ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈమె తాను పెట్టే పోస్టుల కారణంగా వార్తల్లోకి ఎక్కుతుంటుంది. మొన్నీ మధ్యే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈమె చేసిన కామెంట్లు దుమారం రేపాయి. దీంతో తరువాత ఈమె వివరణ ఇచ్చుకుంది. అయితే ఇప్పుడు కూడా దాదాపుగా అలాంటి కామెంట్లనే చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అనసూయ వివాదాస్పద కామెంట్లు చేసింది….