Nayanthara : పిల్లల్ని కనాలనే ఆలోచనపై నయనతార క్లారిటీ.. ఏమన్నదంటే..?
Nayanthara : లేడీ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన నయనతార ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈమె తన ప్రియుడు విగ్నేష్ శివన్‌ను గతంలో ఎప్పుడో రహస్య వివాహం చేసుకుందని వార్తలు వచ్చాయి. అందుకు సాక్ష్యంగా ఆమె ఓ ఆలయంలో నుదుటన సింధూరం ధరించిన ఫొటోలను కూడా వైరల్ చేశారు. దీంతో వీరి వివాహం జరిగింది.. అనే వార్తలకు బలం చేకూరింది. అయితే తాజాగా ఈ జంట గురించి ఇంకో వార్త వైరల్ అయింది. నయనతార సరోగసి … Read more









