Vignesh Shivan : విగ్నేష్ శివ‌న్‌, న‌య‌న‌తార దంప‌తుల ఉమ్మ‌డి ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..!

Vignesh Shivan : స్టార్ క‌పుల్ విగ్నేష్ శివ‌న్‌, న‌య‌న‌తార ప్ర‌స్తుతం ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా ఉన్నారు. వీరి వివాహం మ‌హాబ‌లిపురంలోని గ్రాండ్ షెర‌టాన్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే వీరి వివాహ వేడుక‌కు షారూఖ్ ఖాన్‌, ర‌జ‌నీకాంత్ వంటి ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. ఇక న‌య‌న‌తార ఎంతో కాలం నుంచి లేడీ సూప‌ర్ స్టార్‌గా కొన‌సాగుతుండ‌గా.. అటు విగ్నేష్ శివ‌న్ కూడా ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే వీరి ఆస్తుల విలువ … Read more

Nayanthara : సరోగసి ద్వారా బిడ్డ‌ను క‌నాల‌నుకుంటున్న న‌య‌న‌తార‌..?

Nayanthara : లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరుగాంచిన న‌య‌న‌తార ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈమ‌ధ్యే ఈమె గురించిన ఓ సంచ‌ల‌న వార్త వైర‌ల్ అయింది. ఈమె త‌న ప్రియుడు విగ్నేష్ శివ‌న్‌ను గ‌తంలో ఎప్పుడో ర‌హ‌స్య వివాహం చేసుకుంద‌ని.. అందుక‌నే ఓ ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఆమె నుదుటిపై సింధూరం కూడా ధ‌రించింద‌ని.. వీరు త‌మ పెళ్లిని దాచి పెట్టార‌ని.. ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై వారు స్పందించ‌లేదు. దీంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత … Read more

Nayanthara : న‌య‌న‌తార పెళ్లి అయిపోయింది ? ప్రియుడితో ర‌హ‌స్య వివాహం ?

Nayanthara : గ‌త కొంత కాలం నుంచి న‌య‌న‌తార పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా ? అనే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ వ‌స్తున్నాయి. ఈమె ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌ను ప్రేమిస్తున్న విష‌యం విదిత‌మే. వీరిద్ద‌రూ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయారు. ఎంత‌లా అంటే ప్రేమికుల రోజు స్వ‌యంగా న‌య‌నతార.. విగ్నేష్ శివ‌న్‌కు అర్థ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. దీంతో వీరు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్న‌ట్లు అర్థ‌మైంది. అయితే వీరి గురించి ఓ సంచ‌ల‌న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. వీరు … Read more