RRR Story : ఆర్ఆర్ఆర్ కథ ఇదే.. చెప్పేసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్..
RRR Story : రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియా నడుస్తోంది. ఈ మూవీ విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గురువారం అర్థరాత్రి నుంచే పలు చోట్ల బెనిఫిట్ షోలు ప్రారంభం కానున్నాయి. బ్లాక్‌లో ఈ మూవీ టిక్కెట్లను ఒక్కోటి రూ.5000 కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ గురించి కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పలు … Read more









