RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్‌టీఆర్ పాత్ర నిడివి తక్కువా ? అలా చేశారా ?
RRR Movie : దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఇప్పటికే అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్ పాత్ర నిడివి చాలా తక్కువని తెలుస్తోంది. ఆమె కేవలం 15 నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తుందట. ఇక ఈ మూవీ గురించి ప్రచారం అవుతున్న…