Jabardasth Show : జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్లు, యాంక‌ర్లు అన‌సూయ‌, ర‌ష్మి గౌత‌మ్‌ల లేటెస్ట్ రెమ్యున‌రేష‌న్లు ఇవే..!

Jabardasth Show : బుల్లితెరపై ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న జ‌బ‌ర్ద‌స్త్ షోకు ఎంతో ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ షో 2013లో ప్రారంభ‌మైంది. క్ర‌మ‌క్ర‌మంగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ క్ర‌మంలోనే ఈ షోలో స్కిట్లు చేసిన వారు క‌మెడియ‌న్లుగా మారి సినిమాల్లో చాన్స్‌ల‌ను అందుకుంటున్నారు. ఇక జ‌బర్ద‌స్త్ షో హిట్ కావ‌డంతో అదే ఫార్ములాతో ఎక్స్‌ట్రా జ‌బర్ద‌స్త్ పేరిట ఇంకో షోను ప్రారంభించారు. ఇది కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. అయితే ఈ మ‌ధ్య … Read more