Sri Reddy : ఈసారి మటన్ కర్రీ వండిన శ్రీరెడ్డి.. చూస్తేనే నోరూరిపోతుంది.. వీడియో..!
Sri Reddy : శ్రీరెడ్డి పేరు చెబితేనే ఆమె చుట్టూ ఉండే వివాదాలు గుర్తుకు వస్తుంటాయి. ఈమె సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగానే తరచూ ఏదో ఒక అంశంపై మాట్లాడుతుంటుంది. ఇక పవన్ కల్యాణ్ అంటే ఈమెకు అస్సలు పడదు. ఆ నేపథ్యంలోనే మొన్నా నడుమ పవన్ కల్యాణ్ సీఎం జగన్‌ను తిట్టారని చెప్పి శ్రీరెడ్డి ఆయనను ఇష్టం వచ్చినట్లు తిట్టేసింది. కొద్ది రోజుల పాటు ఈ అంశంపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం … Read more









