Sri Reddy : బంగారు తీగ చేపల పులుసు చేసిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..!
Sri Reddy : శ్రీరెడ్డి.. ఈ పేరు చెబితే చాలు.. ముందుగా మనకు వివాదాలే గుర్తుకు వస్తాయి. ఈమె ఎల్లప్పుడూ ఎవరో ఒకరిపై కామెంట్లు చేస్తూ ఉంటుంది. అవి వివాదాస్పదం అవుతూ ఉంటాయి. దీంతో ఈమె వార్తల్లో నిలుస్తుంటుంది. ఎక్కువగా ఈమె పవన్ కల్యాణ్ మీద సెటైర్లు వేస్తుంటుంది. దీంతో ఈమెను పవన్ ఫ్యాన్స్ బండ బూతులు తిడుతుంటారు. అయినా ఈమె అవన్నీ పట్టించుకోదు. తన పనితాను చేసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే … Read more









