Maa Ishtam Trailer : వామ్మో.. వ‌ర్మ అరాచ‌కం.. ట్రైల‌రే ఇలా ఉంటే.. సినిమా ఎలా ఉంటుందో..!

Maa Ishtam Trailer : వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను తీస్తాడ‌ని ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఎంతో పేరుంది. అయితే ఆ పేరును ఆయ‌న ఎప్పుడో పోగొట్టుకున్నారు. ముఖ్యంగా ఓటీటీల యుగం ప్రారంభం అయ్యాక ఆయ‌న ఆ ప్లాట్‌ఫామ్‌ల‌ను దృష్టిలో ఉంచుకునే సినిమాల‌ను తీస్తున్నారు. ఇక తాజాగా అలాంటి కాన్సెప్ట్‌తోనే ఆయన ఇంకో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ముందుగా ఈ మూవీకి డేంజ‌ర‌స్ అని పేరు పెట్టారు. కానీ టైటిల్‌కు.. క‌థ‌కు పోలిక లేద‌ని చెప్పి టైటిల్‌ను మార్చారు. ఈ…

Read More

Bheemla Nayak : ప‌వ‌న్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి భీమ్లా నాయ‌క్‌..!

Bheemla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు ఆహా, హాట్ స్టార్ ఓటీటీ సంస్థ‌లు గుడ్ న్యూస్ చెప్పాయి. భీమ్లా నాయ‌క్ సినిమాను అనుకున్న తేదీ క‌న్నా ఒక రోజు ముందుగానే స్ట్రీమ్ చేయాల‌ని నిర్ణ‌యించాయి. ఈ క్ర‌మంలోనే భీమ్లా నాయ‌క్ సినిమాను ముందుగా అనుకున్న‌ట్లు మార్చి 25వ తేదీన కాకుండా మార్చి 24వ తేదీనే ఆయా యాప్‌లు స్ట్రీమ్ చేయ‌నున్నాయి. అయితే ఈ స‌డెన్ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణమే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ద‌ర్శ‌క…

Read More

Nagachaitanya : మ‌రో మైలురాయిని సాధించిన నాగ‌చైత‌న్య‌..!

Nagachaitanya : సోష‌ల్ మీడియాలో అక్కినేని నాగ‌చైత‌న్య అంత‌గా యాక్టివ్‌గా ఉండ‌డు. ఎప్పుడో త‌న సినిమాల అప్‌డేట్స్ వ‌చ్చిన‌ప్పుడు లేదా త‌న‌కు ఇష్ట‌మైన కార్లు, టూవీల‌ర్స్ గురించి ఎప్పుడో ఒక‌సారి చైతూ పోస్టులు పెడుతుంటాడు. అంతే.. అయితే అలా ఎప్పుడో ఒక‌సారి పోస్టులు పెట్టినా.. చైతూకు ఉన్న ఆద‌ర‌ణ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే నాగ‌చైత‌న్య సోష‌ల్ మీడియాలో మ‌రో మైలురాయిని అధిగ‌మించాడు. టాలీవుడ్ లో మోస్ట్ పాపుల‌ర్ హీరోల్లో ఒక‌డైన నాగ‌చైత‌న్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ…

Read More

Nayanthara : సరోగసి ద్వారా బిడ్డ‌ను క‌నాల‌నుకుంటున్న న‌య‌న‌తార‌..?

Nayanthara : లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరుగాంచిన న‌య‌న‌తార ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈమ‌ధ్యే ఈమె గురించిన ఓ సంచ‌ల‌న వార్త వైర‌ల్ అయింది. ఈమె త‌న ప్రియుడు విగ్నేష్ శివ‌న్‌ను గ‌తంలో ఎప్పుడో ర‌హ‌స్య వివాహం చేసుకుంద‌ని.. అందుక‌నే ఓ ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఆమె నుదుటిపై సింధూరం కూడా ధ‌రించింద‌ని.. వీరు త‌మ పెళ్లిని దాచి పెట్టార‌ని.. ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై వారు స్పందించ‌లేదు. దీంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత…

Read More

Hero : ఆ హీరోయిన్‌కు రూ.40 ల‌క్షల ల‌గ్జ‌రీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన యువ హీరో..?

Hero : సెల‌బ్రిటీల మ‌ధ్య ల‌వ్ అఫెయిర్స్ అనేవి మామూలే. ఇండ‌స్ట్రీలో ఇలాంటి విష‌యాలు ఎప్పుడూ చ‌క్క‌ర్లు కొడుతూ ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు సెల‌బ్రిటీల మ‌ధ్య ఇలాంటి గాసిప్స్ చాలా ఎక్కువ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక తాజాగా ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఓ యువ హీరో ప‌క్క రాష్ట్రానికి చెందిన మోస్ట్ స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ట‌. ఎంత‌లా అంటే వీరు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయి.. బ‌హిరంగంగానే క‌ల‌సి…

Read More

Krithi Shetty : బేబ‌మ్మ‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. బాలీవుడ్ మూవీలో చాన్స్‌..?

Krithi Shetty : గ‌డిచిన ఏడాది కాలంలో అత్యంత ఎక్కువ స‌క్సెస్‌ను సాధించిన హీరోయిన్ల‌లో.. కృతి శెట్టి ఒక‌రని చెప్ప‌వ‌చ్చు. ఈమె న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమెకు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల‌తో కృతిశెట్టి ఎంతో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో న‌టించే చాన్స్ వ‌చ్చింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఆ మూవీ షూటింగ్ కూడా జ‌రుగుతుంద‌ని…

Read More

Nagababu : మంచు మనోజ్ వ్యాఖ్య‌ల‌కు నాగ‌బాబు కౌంట‌ర్‌.. ఇక ప‌ని మొద‌లు పెడ‌తా.. అన్న మెగా బ్ర‌ద‌ర్‌..

Nagababu : మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు, మంచు ఫ్యామిలీకి మ‌ధ్య ప్ర‌స్తుతం కోల్డ్ వార్ న‌డుస్తోంది. ఓ వేడుక‌లో భాగంగా మంచు మ‌నోజ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై నాగ‌బాబు స్పందించారు. ఆ వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. ఇటీవ‌ల మోహ‌న్ బాబు జ‌న్మ‌దినాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. తిరుప‌తిలోని శ్రీ‌విద్యానికేత‌న్ 30వ వార్షికోత్స‌వంలో భాగంగా మోహ‌న్ బాబు జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను కూడా ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా మోహ‌న్ బాబు మాట్లాడుతూ తాను జీవితంలో…

Read More

Kriti Kharbanda : వామ్మో.. కృతి క‌ర్బందా.. ఆ తిప్ప‌డం ఏమిటి ? డ్యాన్స్ అద‌ర‌గొట్టిందిగా..!

Kriti Kharbanda : సోష‌ల్ మీడియాలో హీరోయిన్లు ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. అందులో భాగంగానే అనేక పోస్టుల‌ను వారు షేర్ చేస్తున్నారు. చాలా వ‌ర‌కు పోస్టుల్లో వారి గ్లామ‌ర‌స్ షోల‌వే ఉంటున్నాయి. ఇక కొంద‌రైతే అందాల ఆర‌బోత‌నే ల‌క్ష్యంగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా కృతి క‌ర్బంద కూడా ఇదే జాబితాలో చేరింద‌ని చెప్ప‌వ‌చ్చు. కృతి క‌ర్బందా గ‌తంలో ప‌లు క‌న్న‌డ‌, తెలుగు, హిందీ సినిమాల్లో న‌టించింది. కానీ ఈమెకు ఆ సినిమాల ద్వారా…

Read More

Samantha : నాగ‌చైత‌న్య‌కు షాకిచ్చిన స‌మంత‌..!

Samantha : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా పేరుగాంచిన స‌మంత‌, నాగ‌చైత‌న్య గ‌తేడాది విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇద్ద‌రూ త‌మ త‌మ సోష‌ల్ ఖాతాల్లో వేర్వేరుగా పోస్టులు పెట్టారు. త‌మ వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్నామ‌ని.. త‌మ‌కు ఈ స‌మ‌యంలో ప్రైవ‌సీ క‌ల్పించాల‌ని.. ఇబ్బందుల‌కు గురి చేయ‌వ‌ద్ద‌ని.. తాము దంప‌తులుగా విడిపోయినా.. స్నేహితులుగా క‌లిసే ఉంటామ‌ని చెప్పారు. అయితే ఆ త‌రువాత క‌నీసం ఒక‌రికొక‌రు బ‌ర్త్ డే విషెస్ కూడా చెప్పుకోలేదు. దీంతో వీరి మ‌ధ్య గొడ‌వ పెద్ద‌గానే…

Read More

Dil Raju : 50 ఏళ్ల వ‌య‌స్సులో మ‌ళ్లీ తండ్రి కాబోతున్న నిర్మాత దిల్ రాజు..!

Dil Raju : టాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాత‌గా దిల్ రాజుకు ఎంతో పేరుంది. ఈయ‌న త‌న కెరీర్‌ను సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభించారు. త‌రువాత నిర్మాత అయ్యారు. ఈ క్ర‌మంలోనే అనేక హిట్ చిత్రాలను ఈయ‌న నిర్మించి స‌క్సెస్ బాట ప‌ట్టారు. టాలీవుడ్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ నిర్మాత ఎవ‌రు ? అని ప్ర‌శ్నిస్తే.. మ‌న‌కు ముందుగా దిల్ రాజు పేరే గుర్తుకు వ‌స్తుంది. ఇక ఈయ‌న త‌న‌.. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చిత్రాల‌ను నిర్మిస్తున్నారు. ఈ…

Read More