Sonam Kapoor : తల్లి కాబోతున్నట్లు తెలిపిన సోనమ్ కపూర్..!
Sonam Kapoor : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తన తండ్రి అనిల్ కపూర్ వారసత్వంతో బాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కాగా మే 2018 లో బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహుజాతో సోనమ్ కపూర్ వివాహం అంగరంగ వైభంగా జరిగింది. వివాహం తరువాత కూడా సోనమ్ తన నటనను కొనసాగించింది. తాజాగా ఈ అమ్మడు…