Kiara Advani : విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాను రిజెక్ట్ చేసిన కియారా అద్వానీ.. కార‌ణం అదే..!

Kiara Advani : కియారా అద్వానీ ప్ర‌స్తుతం అటు బాలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లోనూ వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈమె రామ్ చ‌ర‌ణ్ 15వ సినిమాలో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలో న‌టిస్తోంది. ఇక శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కించ‌బోయే చిత్రంలో ముందుగా కియారానే హీరోయిన్‌గా అనుకున్నార‌ట‌. కానీ ఆమె ఆ సినిమాను రిజెక్ట్ చేసింది. గ‌తంలో ఒక‌సారి కియారా ఇదే విష‌యంపై మాట్లాడుతూ.. తాను విజ‌య్ … Read more

Ananya Pandey : విజ‌య్ దేవ‌ర‌కొండ బ్యూటీ ప్రేమ‌లో ప‌డిందా.. ఆమె ప్రియుడు అత‌నేనా ?

Ananya Pandey : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌అనన్య పాండే. ఈ సినిమా త‌ర్వాత‌ పతి పత్ని ఔర్ వో లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అన‌న్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సోషల్ మీడియాలో … Read more

Vijay Devarakonda New Look : విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త లుక్ వైర‌ల్‌.. గుర్తు ప‌ట్ట‌లేకుండా ఉన్నాడు..!

Vijay Devarakonda New Look : సెల‌బ్రిటీలు అన్నాక త‌ర‌చూ హెయిర్ స్టైల్స్‌ను మారుస్తుండ‌డం స‌హ‌జ‌మే. ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాన్స్‌ను అలరించ‌డం కోసం కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ను అనుస‌రిస్తుంటారు. అయితే యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం గ‌త 2 సంవ‌త్స‌రాల నుంచి ఒకే హెయిర్ స్టైల్‌తో ఉన్నాడు. పొడ‌వైన వెంట్రుక‌ల‌తో విజ‌య్ క‌నిపించాడు. కానీ తాజాగా అత‌ను త‌న స్టైల్‌ను మార్చాడు. పొడ‌వైన వెంట్రుక‌ల‌ను పూర్తిగా క‌ట్ చేసి.. కొత్త లుక్‌లో క‌నిపించాడు. కాగా … Read more

Kiara Advani : విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో కియారా..? జోడీ కుదిరేనా ?

Kiara Advani : యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ ఇప్ప‌టికే ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉంది. తెలుగులో ఈమెకు సినిమాలు లేక‌పోయినా.. బాలీవుడ్‌లో మాత్రం బిజీగానే ఉంది. అయితే ప్ర‌స్తుతం ఈమె విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతుంద‌ని స‌మాచారం. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాన తెర‌కెక్కించ‌నున్న విజ‌య్ 12వ సినిమాలో కియారా అద్వానీ న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. కియారా ఇప్ప‌టికే తెలుగులో మ‌హేష్ బాబు స‌ర‌స‌న భ‌ర‌త్ అనే నేను, రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌న విన‌య విధేయ … Read more

Rashmika Mandanna : ర‌ష్మిక మంద‌న్న‌తో పెళ్లి.. అస‌లు విష‌యం చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

Rashmika Mandanna : రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న‌ల గురించి త‌ర‌చూ వార్త‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల వీరి పెళ్లి గురించి కొన్ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. నేష‌న‌ల్ మీడియాలో సైతం ఆ వార్త‌ల‌ను ప్ర‌చురించారు. వీరు ఇరు కుటుంబాల‌ను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నార‌ని.. ఈ ఏడాది చివ‌ర్లో లేదా వ‌చ్చే ఏడాదిలో ఇద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని.. ఇటీవ‌ల క‌థ‌నాలు వచ్చాయి. అయితే వాటిపై విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించాడు. … Read more

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌.. పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా ?

Vijay Devarakonda : టాలీవుడ్‌లో విజ‌య్ దేవ‌రకొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ల పేరు చెప్ప‌గానే వీరు న‌టించిన సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. వీరు నటించిన గీత గోవిందం సినిమా బంపర్ హిట్ కావ‌డంతో వీరిది హిట్ పెయిర్‌గా పేరుప‌డిపోయింది. దీంతో డియ‌ర్ కామ్రేడ్‌తో మ‌రోమారు వీరు ప‌ల‌క‌రించారు. అయితే ఈ మూవీ అంత పెద్ద విజ‌యం సాధించ‌లేదు. కానీ లిప్ లాక్ స‌న్నివేశాల్లో మాత్రం ఎలాంటి మొహ‌మాటం లేకుండా సుల‌భంగా న‌టించేశారు. దీంతో ప్రేక్ష‌కులు షాక‌య్యారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, … Read more

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ పిరికివాడంటున్న న‌టి..!

Vijay Devarakonda : పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న చిత్రం.. లైగ‌ర్‌. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను వేగంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే సినిమా విడుద‌ల‌కు చాలా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఈ మూవీకి ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు. అందులో భాగంగానే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండేలు … Read more