Vijay Devarakonda New Look : విజయ్ దేవరకొండ కొత్త లుక్ వైరల్.. గుర్తు పట్టలేకుండా ఉన్నాడు..!
Vijay Devarakonda New Look : సెలబ్రిటీలు అన్నాక తరచూ హెయిర్ స్టైల్స్‌ను మారుస్తుండడం సహజమే. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ను అలరించడం కోసం కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ను అనుసరిస్తుంటారు. అయితే యంగ్ హీరో విజయ్ దేవరకొండ మాత్రం గత 2 సంవత్సరాల నుంచి ఒకే హెయిర్ స్టైల్‌తో ఉన్నాడు. పొడవైన వెంట్రుకలతో విజయ్ కనిపించాడు. కానీ తాజాగా అతను తన స్టైల్‌ను మార్చాడు. పొడవైన వెంట్రుకలను పూర్తిగా కట్ చేసి.. కొత్త లుక్‌లో కనిపించాడు. కాగా … Read more









