Kiara Advani : విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాను రిజెక్ట్ చేసిన కియారా అద్వానీ.. కార‌ణం అదే..!

Kiara Advani : కియారా అద్వానీ ప్ర‌స్తుతం అటు బాలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లోనూ వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈమె రామ్ చ‌ర‌ణ్ 15వ సినిమాలో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలో న‌టిస్తోంది. ఇక శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కించ‌బోయే చిత్రంలో ముందుగా కియారానే హీరోయిన్‌గా అనుకున్నార‌ట‌. కానీ ఆమె ఆ సినిమాను రిజెక్ట్ చేసింది. గ‌తంలో ఒక‌సారి కియారా ఇదే విష‌యంపై మాట్లాడుతూ.. తాను విజ‌య్ … Read more

Kiara Advani : కియారా అద్వానీ మోడ్ర‌న్ లుక్.. చూస్తే త‌ట్టుకోలేరు..!

Kiara Advani : భ‌ర‌త్ అనే నేను సినిమా ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ.. కియారా అద్వానీ. ఈమె న‌టించిన తొలి సినిమా ఫ‌గ్లీ ప‌రాజ‌యం పాలైంది. అయితే భ‌ర‌త్ అనే నేను సినిమాతో హిట్ అందుకుంది. త‌రువాత రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి విన‌య విధేయ రామ‌లో న‌టించింది. కానీ ఈ మూవీ ఫ్లాప్ కావ‌డంతో ఈమె మ‌ళ్లీ బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్క‌డ కొన్ని చిత్రాల్లో న‌టించింది. ఇక కియారా అద్వానీ ప్ర‌స్తుతం … Read more

Kiara Advani : మేక‌ప్ లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చిన కియారా అద్వానీ.. వీడియో వైర‌ల్‌..!

Kiara Advani : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో క‌లిసి భ‌ర‌త్ అనే నేను సినిమాలో న‌టించిన కియారా అద్వానీ ఈ మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. త‌రువాత రామ్ చ‌ర‌ణ్ తేజ్ ప‌క్కన విన‌య విధేయ రామ‌లో మ‌రోమారు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈమె రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి మ‌ళ్లీ ఇంకో సినిమాలో చేస్తోంది. దీనికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంకర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక కియారా అద్వానీ ఇటీవ‌లే ఓ మూవీ … Read more

Kiara Advani : విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో కియారా..? జోడీ కుదిరేనా ?

Kiara Advani : యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ ఇప్ప‌టికే ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉంది. తెలుగులో ఈమెకు సినిమాలు లేక‌పోయినా.. బాలీవుడ్‌లో మాత్రం బిజీగానే ఉంది. అయితే ప్ర‌స్తుతం ఈమె విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతుంద‌ని స‌మాచారం. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాన తెర‌కెక్కించ‌నున్న విజ‌య్ 12వ సినిమాలో కియారా అద్వానీ న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. కియారా ఇప్ప‌టికే తెలుగులో మ‌హేష్ బాబు స‌ర‌స‌న భ‌ర‌త్ అనే నేను, రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌న విన‌య విధేయ … Read more