MP Navneet Kaur : పుష్ప సినిమాలోని డైలాగ్ చెప్పిన ఎంపీ నవనీత్ కౌర్..!
MP Navneet Kaur : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఫీవర్ ఇంకా తగ్గడం లేదు. ఈ సినిమాలోని డైలాగ్స్‌ను చాలా మంది చెబుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇందులోని పాటలకు స్టెప్పులు కూడా వేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులు మొదలుకొని సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా పుష్ప జపం చేస్తున్నారు. అందులో భాగంగానే వారు చెబుతున్న డైలాగ్స్, వేస్టున్న స్టెప్స్ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈ జాబితాలో నటి, ఎంపీ నవనీత్ కౌర్…