Venkatesh : జాతిరత్నాలు డైరెక్టర్‌తో వెంకటేష్‌ మూవీ..?

Venkatesh : జాతి ర‌త్నాలు సినిమాతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు యంగ్ డైరెక్ట‌ర్ అనుదీప్ కె.వి.. గ‌తే ఏడాది మార్చిలో త‌క్కువ బ‌డ్జెట్ తో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకుంది. దీంతో అంద‌రి చూపు అనుదీప్ త‌దుప‌రి చిత్రంపై ప‌డింది. ప్ర‌స్తుతం అనుదీప్ కోలీవుడ్ హీరో శివ కార్తీకేయ‌న్ తో ఓ బైలింగువల్‌ సినిమాను తెర‌కెక్కించే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రానుంది. థియేట‌ర్ల‌లో ఈ … Read more