Actress Pragathi : నటి ప్రగతి హీరోయిన్‌గా నటించిన సినిమా ఏదో తెలుసా..?
Actress Pragathi : ఇటీవల చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు సోషల్ మీడియా ద్వారా లైమ్ లైట్‌లోకి వస్తున్నారు. వారిలో ప్రగతి ఆంటీ ఒకరు. ఒకప్పుడు చాలా పద్ధతిగా కనిపించిన ప్రగతి ఇటీవల మాత్రం అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. ముఖ్యంగా జిమ్ వీడియోలు ఎక్కువగా షేర్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. … Read more









