Mahesh Babu : స‌ర్కారు వారి పాట పెన్నీ సాంగ్‌కు డ్యాన్స్ అద‌ర‌గొట్టిన మ‌హేష్ బాబు కుమార్తె సితార‌.. వీడియో..!

Mahesh Babu : మ‌హేశ్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం స‌ర్కారు వారి పాట‌. యాక్ష‌న్, కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ ఈ  సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మే 12, 2022 న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. కాగా ఈ సినిమాలోని క‌ళావ‌తి పాట‌ను ఇప్ప‌టికే విడుద‌ల…

Read More

Pooja Hegde : ఈ ఏడాదంతా బుట్టబొమ్మ పూజా హెగ్డెదే..!

Pooja Hegde : ముకుంద సినిమాతో తెలుగు వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్ పూజా హెగ్డె. త‌న అందంతో, న‌ట‌న‌తో అభిమానుల‌ను సొంతం చేసుకుంది. సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం పూజా హెగ్డెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వ‌రుస సినిమాల‌తో ఈ ముద్దు గుమ్మ చాలా బిజీగా ఉంది. రాధే శ్యామ్ సినిమా త‌రువాత విజ‌య్ దళ‌ప‌తితో బీస్ట్ సినిమాలో న‌టిస్తోంది. పూజా హెగ్డె న‌టించిన అల.. వైకుంఠ‌పురం సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్‌కు ఎంత…

Read More

Allu Arjun : పుష్ప మూవీ హిట్ అయ్యేస‌రికి అలాంటి డిమాండ్ చేస్తున్న అల్లు అర్జున్‌..?

Allu Arjun : బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పుష్ప సినిమాతోనూ అల్లు అర్జున్ అలాంటి స్టేట‌స్‌నే పొందాడు. హిందీ మార్కెట్‌లో పుష్ప సూపర్ డూప‌ర్ హిట్ కావ‌డం అల్లు అర్జున్‌కు క‌లిసొచ్చింది. దీంతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని స‌హ‌జంగానే పుష్ప మేక‌ర్స్ సెకండ్ పార్ట్ కోసం అల్లు అర్జున్‌, సుకుమార్‌ల రెమ్యున‌రేష‌న్‌ను భారీగా పెంచారు. కానీ అల్లు…

Read More

Kalyaan Dhev : శ్రీ‌జ లేకుండా కల్యాణ్ దేవ్ హోలీ వేడుక‌లు.. మ‌ళ్లీ ఆ విష‌యం తెర మీద‌కు..!

Kalyaan Dhev : మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీ‌జ‌, ఆమె భ‌ర్త క‌ల్యాణ్ దేవ్‌ల గురించి ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌లు వ‌స్తున్నాయి. వీరు విడాకులు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని.. అందుక‌నే గ‌త కొంత కాలంగా వీరు విడిగా ఉంటున్నార‌ని తెలుస్తోంది. ఇక శ్రీజ తన పేరు చివ‌ర్లో భ‌ర్త పేరును తొల‌గించి త‌న పుట్టింటి పేరు కొణిదెల‌ను యాడ్ చేసుకుంది. దీంతో వీరు విడాకులు తీసుకుంటున్నారనే వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. ఇక ఈ మ‌ధ్య కాలంలో…

Read More

NTR : ఆయ‌న వ‌ల్లే ఎన్టీఆర్ ఈ రోజు ఇంత పెద్ద న‌టుడు అయ్యార‌ట‌.. ఎవ‌రాయన‌..?

NTR : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ లు హీరోలుగా వ‌స్తున్న చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల కానుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగంగా నిర్వ‌హిస్తోంది. ఇక తాజాగా నిర్వ‌హించిన అలాంటి ఓ స‌మావేశంలో ఎన్‌టీఆర్ త‌న జీవితానికి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఎన్‌టీఆర్ రూ.45 కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు…

Read More

Samantha : ఆ విష‌యంలో స‌మంత ఎందుక‌లా చేస్తోంది..?

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత ఎంతో బిజీగా మారిపోయింది. చేతిలో వ‌రుస ప్రాజెక్టులు ఉన్నాయి. మ‌రోవైపు ఐట‌మ్ గ‌ర్ల్‌గా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక గ్లామ‌ర్ షోకు అయితే కొదువ లేదు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అందాల ఆర‌బోత‌కు తెర‌లేపింది. ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ ఈమె వార్త‌ల్లో నిలుస్తోంది. అయితే స‌మంత‌కు సంబంధించి ఒక ముఖ్య‌మైన వార్త సినిమా వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేమిటంటే.. స‌మంత…

Read More

Aadhi Pinisetty : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మరో సెలబ్రిటీ జంట..?

Aadhi Pinisetty : సినీ ఇండ‌స్ట్రీలో ఈ మధ్య యువ హీరో, హీరోయిన్ల పెళ్లి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. శింబు, నిధి అగ‌ర్వాల్ లు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారని వార్త‌లు వ‌స్తున్న త‌రుణంలో తాజాగా మ‌రో జంట పెళ్లి పీట‌లెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. స్టార్ హీరో ఆది పినిశెట్టి, గ్లామ‌ర‌స్ బ్యూటీ నిక్కీ గ‌ల్రానీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్త వైరల్‌ అవుతోంది. త‌మిళంలో య‌గ‌వ‌ర‌యిన‌మ్ నా కాక్క‌, మ‌ర‌గ‌ధ నాయ‌న‌మ్…

Read More

Ritika Singh : టీ ష‌ర్ట్‌, షార్ట్స్ ధ‌రించి వ‌య్యారంగా న‌డుము తిప్పుతూ డ్యాన్స్ చేసిన రితికా సింగ్.. వీడియో..!

Ritika Singh : త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్‌, పూజా హెగ్డెలు జంట‌గా న‌టిస్తున్న చిత్రం.. బీస్ట్‌. ఈ సినిమాపై ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ మూవీ నుంచి ఈ మ‌ధ్యే విడుద‌లైన అరబిక్ కుతు అనే సాంగ్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం ఈ పాట‌కు డ్యాన్స్‌లు చేసి స‌ర‌దాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ జాబితాలో న‌టి రితికా సింగ్ కూడా చేరిపోయింది. గురు సినిమా ద్వారా ఫేమ‌స్…

Read More

Nidhhi Agerwal : స్టార్ హీరోతో నిధి అగ‌ర్వాల్ పెళ్లి.. గుట్టుగా జరుగుతున్న ఏర్పాట్లు..?

Nidhhi Agerwal : సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా కొన్ని జంట‌లు పెళ్లి చేసుకుంటుండ‌గా.. కొంద‌రు మాత్రం విడిపోతున్నారు. ఇక కొందరు పెళ్లి కాక‌పోయినా.. రిలేష‌న్‌షిప్‌లో అయితే ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా న‌టి నిధి అగ‌ర్వాల్‌, త‌మిళ న‌టుడు శింబుల మ‌ధ్య కూడా ఇలాంటి రిలేష‌న్ షిప్ ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌ వీరు త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. నిధి అగ‌ర్వాల్‌, శింబులు ఎప్ప‌టి నుంచో ల‌వ్‌లో ఉన్నారని తెలుస్తోంది….

Read More

Ananya Panday : అన‌న్య పాండే.. ఏంటిది ? లైగ‌ర్ బ్యూటీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..!

Ananya Panday : పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం.. లైగ‌ర్‌. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈమె ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. అందుకు కార‌ణం ఈమె చేసే గ్లామ‌ర్ షోనే అని చెప్ప‌వ‌చ్చు. ఇక తాజాగా మ‌రోమారు ఈమె వార్త‌ల‌కెక్కింది. ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఈమె గ్లామ‌ర‌స్ డ్రెస్ వేసుకుని క‌నిపించింది. ఆ డ్రెస్ మామూలుగా లేదు. ఉల్లిపొర లాగా ఉంది….

Read More