Radhe Shyam : ఫ్లాప్ దిశగా రాధే శ్యామ్..? ప్రభాస్ ఇమేజ్‌ను దెబ్బ తీసిందా ?
Radhe Shyam : రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డె జంటగా నటించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. థ్రిల్లర్ లవ్ స్టోరీ అంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి వారం అవుతోంది. కానీ…