RRR Movie First Review : ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందో చెప్పేశారు..!
RRR Movie First Review : దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ నెల 25వ తేదీన విడుదలవుతోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఎన్‌టీఆర్, చరణ్‌లతోపాటు రాజమౌళి స్వయంగా చిత్ర ప్రమోషన్‌లలో పాల్గొంటున్నారు. ఇక గతంలో రాజమౌళి చిత్రాలకు రాని విధంగా భారీ స్థాయిలో ఈ చిత్రానికి హైప్ వచ్చింది. ఈ క్రమంలోనే … Read more









