Vidya Balan : ఆ నిర్మాత నా ప‌ట్ల దారుణంగా ప్ర‌వ‌ర్తించాడు.. విద్యాబాల‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Vidya Balan : బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో విద్యా బాల‌న్ త‌న న‌ట‌న‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె న‌టించిన డ‌ర్టీ పిక్చ‌ర్ అనే సినిమా బంప‌ర్ హిట్ అయింది. దీంతో విద్యాకు బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. ఇక ఈమె పెళ్లి చేసుకున్న త‌రువాత కూడా ప‌లు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే ఈమె న‌టించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి కూడా. ఇక తాజాగా ఈమె న‌టించిన జ‌ల్సా … Read more