Sunil : జనసేన పార్టీలో సునీల్ చేరనున్నారా ? క్లారిటీ ఇచ్చేశారుగా..!
Sunil : పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో సినీ నటుడు సునీల్ చేరబోతున్నారని తాజాగా వార్తలు వస్తున్న విషయం విదితమే. సునీల్ జనసేన పార్టీలో చేరితే.. ఆయనను భీమవరం నుంచి పోటీలో దించాలని పవన్ అనుకుంటున్నారని.. కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై సునీల్ స్వయంగా స్పందించారు. తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ అసలు సునీల్ ఈ విషయంపై ఏమన్నారంటే.. తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయని.. అయితే వాటిల్లో … Read more









