Hebah Patel : నీ వ‌య‌సెంత అని అడిగిన నెటిజ‌న్‌.. స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చిన హెబా ప‌టేల్‌..

Hebah Patel : కుమారి 21ఎఫ్ చిత్రం ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది హెబా ప‌టేల్‌. ఆ త‌రువాత అనేక చిత్రాల్లో ఈమెకు ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే వాటిలో కేవ‌లం కొన్ని మాత్ర‌మే హిట్ అయ్యాయి. ఇక ఈ మ‌ధ్య కాలంలో ఈమెకు పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. కాగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హెబా ప‌టేల్ తాజాగా … Read more