Nagachaitanya : మరో మైలురాయిని సాధించిన నాగచైతన్య..!
Nagachaitanya : సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య అంతగా యాక్టివ్‌గా ఉండడు. ఎప్పుడో తన సినిమాల అప్‌డేట్స్ వచ్చినప్పుడు లేదా తనకు ఇష్టమైన కార్లు, టూవీలర్స్ గురించి ఎప్పుడో ఒకసారి చైతూ పోస్టులు పెడుతుంటాడు. అంతే.. అయితే అలా ఎప్పుడో ఒకసారి పోస్టులు పెట్టినా.. చైతూకు ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే నాగచైతన్య సోషల్ మీడియాలో మరో మైలురాయిని అధిగమించాడు. టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోల్లో ఒకడైన నాగచైతన్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ … Read more









