ఆర్తి అగ‌ర్వాల్ మరణం వెనుక అస‌లు కార‌ణం అదే..?

14 ఏళ్ల వయస్సులో అమితాబ్ ను ఆకట్టుకున్న అభినయం ఆర్తి ఆగర్వాల్ ది. కానీ 31 ఏళ్లకే లోకాన్ని ఎందుకు విడిచిపెట్టింది..? రంగుల ప్రపంచంలో స్టార్ గా వెలుగొందినామె, సడెన్ గా వెండితెరకు దూరం అవ్వడానికి కారణం ఏంటి ? సినిమా అనే వైకుంఠపాళి ఆటలో ఆమె ఓడిందా..? ఓడించబడిందా..? ఆర్తి అగర్వాల్.. అందం, అభినయం, చలాకీ తనంతో ఇట్టే ఆకర్షించే రూపం. పుట్టింది అమెరికాలో అయినా అచ్చం మన సాంప్రదాయపు అమ్మాయే అనేలా ఉండే రూపం. … Read more