Divya Bharti : దివ్యభారతిది హత్యా లేక ఆత్మహత్యా..? అసలు ఆమె మరణించిన రోజు ఏం జరిగింది..?
Divya Bharti : 1990 దశాబ్దంలో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ దివ్యభారతి. అతి చిన్న వయసులోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా చిత్రంతో టాలీవుడ్ వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో దివ్య భారతి నటించి అలరించింది. బాలీవుడ్ లో దివానా, రంగ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన … Read more









